- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Varun Gandhi: ఆ పథకం పై చాలా ప్రశ్నలు ఉన్నాయి: బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ
X
దిశ, వెబ్‌డెస్క్: Varun gandhi asks central minister rajnath singh to clear over agneepath scheme| భారత రక్షణ శాఖ ఇటీవల ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ పథకం పై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా బీహార్ రాష్ట్రం నుంచి ఈ వ్యతిరేకత మొదలై నెమ్మదిగా పక్క రాష్ట్రాలకు పాకుతుంది. తాజాగా రాజ్‌నాథ్ సింగ్‌కు వరుణ్ గాంధీ లేఖ రాశారు. యువకులను సాయుధ దళాల్లోకి చేర్చుకునే లక్ష్యంతో కొత్తగా ప్రారంభించిన అగ్నిపథ్ పథకంపై యువతకు అనేక సందేహాలు ఉన్నాయన్నారు. "యువతను గందరగోళం నుంచి బయట పడేయటానికి.. ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన విధాన వాస్తవాలను వీలైనంత త్వరగా ముందుకు తీసుకురావాలి" అని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు.
Advertisement
- Tags
- Varun Gandhi
Next Story