- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తన గారాల పట్టికి బర్త్‌డే విష్ చేసిన స్టార్ హీరోయిన్.. ఆ ఫొటో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్- అలియా భట్‌ల గురించి స్పెషల్‌గా చప్పనక్కర్లేదు. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట 14 ఏప్రిల్ 2022న ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక వీరికి నవంబర్ 6 2022న రాహా అనే పాప కూడా జన్మించింది. అయితే తాజాగా తన గారాలపట్టి పుట్టిన రోజు కావడంతో అలియా భట్ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా అలియా తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో అలియా, రణబీర్, రాహా (కొన్ని నెలల చిన్నారి)ముగ్గురు ఉన్న త్రో బ్యాక్ ఫొటోను షేర్ చేస్తూ.. “ఈ రోజుకి 2 సంవత్సరాలు. కొన్ని వారాల చిన్ని పాపగా ఉన్నప్పుడే నేను నీకు విష్ చేశాను. కానీ అది మనం ఉన్న చోటు నుంచే పుట్టే ఉద్వేగం. ఒకసారి తల్లిదండ్రులైతే మీ బిడ్డ ఎప్పటికీ మీ బిడ్డగా ఉండాలని కోరుకుంటారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు మై లైఫ్.. నీవు ప్రతిరోజూ మమ్మల్ని పుట్టినరోజు కేక్ లాగా కూల్‌గా ఉంచుతావు అంటూ ఎమోషనల్ కోట్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.