- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha-Varun Dhawan:హైప్ పెంచుతున్న ‘సిటాడెల్: హనీ బన్నీ’ సెకండ్ ట్రైలర్
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha), వరుణ్ ధావన్ జంటగా నటిస్తున్న వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny). అయితే దీనిని ‘ఫ్యామిలీ మెన్’ ఫేమ్ రాజ్ అండ్ డీకే (Raj and DK)తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ‘సిటాడెల్: హనీబన్నీ’(Citadel: Honey Bunny) అమేజాన్ ప్రైమ్‌లో నవంబర్ 7 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుంది.
అయితే ఈ సిరీస్ నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ అన్ని భారీ అంచనాలను పెంచాయి. మరీ ముఖ్యంగా ఇటీవల వచ్చిన ‘సిటాడెల్’(Citadel: ) ట్రైలర్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలో.. తాజాగా, ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ ‘సిటాడెల్’ సెకండ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో సమంత(Samantha) మాస్ యాక్షన్స్‌తో పాటు స్టంట్స్ చేసి దుమ్మురేపింది. అంతేకాకుండా సమంత, వరుణ్ ధావన్(Varun Dhawan) కెమిస్ట్రీ అదుర్స్ అనేలా ఉంది. ప్రజెంట్ ‘సిటాడెల్’ సెకండ్ ట్రైలర్ హైప్ పెంచుతోంది.