- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఒలింపిక్ విజేతలకు భారీ నజరానా.. ప్రకటించిన బీసీసీఐ
by Manoj |
X
ముంబై : టోక్యో ఒలింపిక్ పతక విజేతలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. శనివారం ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు వాంఖడే మైదానంలో దేశానికి ఒలింపిక్ పతకాలు తీసుకొచ్చిన అథ్లెట్లను బీసీసీఐ ఘనంగా సత్కరించింది. అనంతరం జావెలిన్ త్రో విభాగంలో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాకు రూ.1కోటి, బాక్సింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించిన లవ్లీ నాకు రూ.25 లక్షలు, టోక్యో ఒలింపిక్ హాకీ విభాగంలో సెమీస్‌లో ఓటమి పాలైన భారత హాకీ జట్టుకు రూ.1.25 కోట్లు రివార్డును బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేతుల మీదుగా అథ్లెట్లు చెక్కులు అందుకోగా, హాకీ జట్టు తరఫున కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ అందుకున్నాడు.
Advertisement
Next Story