- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డైరెక్టర్ కట్ చెప్పినా అతను ఆ పని చేయడం ఆపలేదు.. నటి కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ సయాని గుప్త(Sayani Gupta) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ‘ఖ్వాబోన్ కా ఝమేలా’ అనే మూవీతో ప్రేక్షకులను అలరించింది. మరీ ముఖ్యంగా సయాని పొట్టి డ్రెస్సులు ధరించి తన ఫొటోలతో సోషల్ మీడియా(Social Media)ను షేక్ చేసింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సయాని ఇంటిమేట్ సీన్స్(Intimate scene) చేస్తుండగా.. చేదు అనుభవం ఎదురైనట్లు వెల్లడించింది.
‘‘శృంగారం గురించి ఓ పుస్తకం రాయగలను. ఇండియాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా కొంతమందితో పని చేశాను. సెక్స్ సీన్లు చేయడం చాలా ఈజీ. ఎందుకంటే అది టెక్నికల్ విషయం. కొంతమంది దానిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. నాకు కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. ఓ నటుడు డైరెక్టర్ కట్ చెప్పినప్పటికీ కిస్ ఇస్తూనే ఉన్నాడు. కొన్నిసార్లు ఇది చిన్న విషయంగా అనిపించవచ్చు కానీ అలాంటి ప్రవర్తన మంచిది కాదు. అది తప్పు’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ సయాని కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.