కోటి జాతీయ జెండాలను ఎగురవేయనున్న Telangana ప్రభుత్వం

by Mahesh |   ( Updated:2022-08-01 08:53:17.0  )
Telangana Government to fly 1 crore National Flags as a part of Azadi Ka Amrit Mahotsav
X

దిశ, వెబ్‌డెస్క్: Telangana Government to fly 1 crore National Flags as a part of Azadi Ka Amrit Mahotsav| 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాగే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 8వ తేదీ నుంచి రెండు వారాల పాటు స్వతంత్ర భారత వజ్రోత్సవం నిర్వహించనుంది. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఒక కోటి జాతీయ జెండాలను ఎగురవేయనున్నారు. అలాగే అన్ని సినిమా హాళ్లలో విద్యార్థుల కోసం ఉచితంగా ఐక్యత, దేశభక్తి కలిగిన చిత్రాలు ఉచితంగా ప్రదర్శిస్తారు.

ఇది కూడా చదవండి: పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మ.. శ్రీశైలం ప్రాజెక్ట్‌కు భారీ వరద

Advertisement

Next Story