- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'కవిత గారూ.. టీఆర్ఎస్ ఎంపీలు బిర్యానీ రుచి చూస్తున్నారు'
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసం ట్విట్టర్‌లో సంఘీభావం చెప్పడం సరికాదన్నారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్రానికో విధానం ఉండకూడదన్నారు. పంజాబ్, హర్యానాలో ధాన్యం సేకరించిన మాదిరిగానే తెలంగాణ నుంచి ధాన్యం సేకరించాలని కోరుతున్నామని కవిత తెలిపారు. అయితే, కవిత ట్వీట్‌కు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ స్పందించారు. ''కవిత గారూ.. మాజీ ఎంపీలను పార్లమెంట్ లోపలికి అనుమతించరు. కాబట్టి మీరు పార్లమెంట్‌కు రాలేరు. ఈ క్రమంలో దానిని ఉపయోగించుకొని టీఆర్‌ఎస్ ఎంపీలు సెంట్రల్ హాల్‌లో ఢోక్లా, బిరియానీ రుచి చూస్తున్నారు. ఆగస్ట్ 2021లో ఒప్పందంపై ఎవరు సంతకం చేశారో మర్చిపోవద్దు.'' అని ట్విట్టర్ వేదికగా కవితకు కౌంటర్ ఇచ్చారు.
Kavitha Garu ...
— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) March 29, 2022
Ex MPs are not allowed inside parliament so you can't come to Parliament so using it TRS MPs are in the Central Hall tasting Dhokla and Briyani not in the well of Loksabha.
Let's not forget who signed an agreement in August 2021
1/2