- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Simbu: అవకాశాల్లేక ఆటో డ్రైవర్‌గా మారిన హీరో.. వీడియో వైరల్
X
దిశ, సినిమా : కోలీవుడ్ స్టార్ హీరో శింబు చాలా కాలంగా హిట్ లభించక రేసులో వెనకబడ్డాడు. అయితే గతేడాది విడుదలైన 'మానాడు' విజయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ఆయన ఒకేసారి మూడు సినిమాలకు సైన్ చేశాడు. ప్రస్తుతం గౌతం వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో 'వెందు తణిందదు కాడు' చిత్రంలో నటిస్తున్న శింబు.. దీని తర్వాత మరో రెండు ప్రాజెక్టుల్లో నటించనున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా శింబు ఆటోడ్రైవర్‌గా కనిపించడంతో ఫ్యాన్స్ ఉలిక్కిపడ్డారు. సినిమాలు లేక ఇలా మారిపోయాడంటూ సోషల్ మీడియాలో ఆ వీడియోను వైరల్ చేసేశారు. అయితే మరికొందరు మాత్రం సినిమా షూటింగ్‌లో భాగంగానే ఆటో డ్రైవర్ అవతారం ఎత్తాడంటూ చెప్పుకుంటున్నారు. కానీ ఇదంతా సినిమా కోసం కాదని, ఓ యాడ్ కోసం ఇలా ఆటో డ్రైవర్‌గా నటించారని సన్నిహితులు క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు, నెటిజన్లు కూల్ అయ్యారు.
Advertisement
- Tags
- simbu
Next Story