మళ్లీ కలిసిన మాజీ లవర్స్.. వీడియో వైరల్

by Mahesh |   ( Updated:2023-03-31 16:14:44.0  )
మళ్లీ కలిసిన మాజీ లవర్స్.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ నటి సుష్మితా సేన్ మరోసారి నెటిజన్లకు ఆశ్యర్యానికి గురిచేసింది. కొంతకాలంగా తనకంటే 16ఏళ్లు చిన్నవాడైన రోహ్మాన్‌తో డేటింగ్ చేసిన నటి.. ఇటీవల తనకు బ్రేకప్‌ చెప్పినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా మళ్లీ మాజీ లవర్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా రోహ్మాన్‌తో ముంబైలోని ఓ రెస్టారెంట్‌కి వెళ్లొస్తూ మీడియా కంట పడింది సుష్మితా.

అయితే దీనికి సంబంధించిన వీడియోను విరాల్‌భయానీ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సుష్మితాతో సెల్ఫీలు దిగడానికి అభిమానులు దూసుకురాగా అక్కడే ఉన్న రోహ్మన్‌ సుష్మితకు బాడీగార్డ్‌లా నిలుస్తూ ఆమెను కారెక్కించడం విశేషం. కాగా నెటిజన్లు మరోసారి నెగెటీవ్ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.

Advertisement

Next Story