MS Dhoni కి షాక్.. నోటీసులు పంపిన సుప్రీంకోర్టు..

by Mahesh |   ( Updated:2022-07-26 07:40:24.0  )
Supreme Court Issues Notice to MS Dhoni In Amrapali Group Case
X

దిశ, వెబ్‌డెస్క్: Supreme Court Issues Notice to MS Dhoni In Amrapali Group Case| సుప్రీకోర్టు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీకి షాక్ ఇచ్చింది. అమ్రపాలి గ్రూప్ కేసులో ధోనికి కోర్టు నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు సూచించిన మధ్యవర్తిత్వాన్ని నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో అమ్రపాలి కన్‌స్ట్రక్షన్ కంపెనీకి ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అప్పుడు వారు ధోనికి ఇవ్వాల్సిన రూ. 40. కోట్ల పారితోషకాన్ని కంపెనీ ఎగ్గొట్టిందని ఎమ్ ఎస్ ధోని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ అమ్రపాలి కన్‌స్ట్రక్షన్ కంపెనీ మాత్రం ధోనినే తమకు రూ. 42 కోట్లు చెల్లించాలని వాదిస్తోంది.

ఇది కూడా చదవండి: ప్రియాంక గాంధీతో కలిసి ఈడీ విచారణకు హాజరైన సోనియా

Advertisement

Next Story

Most Viewed