- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిషేధిత మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిచర్యలు తప్పవు : డీఎస్పీ వెంకటరమణ
X
దిశ, తొర్రూరు : నిషేధిత మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిచర్యలు తప్పవని డీఎస్పీ వెంకట రమణ అన్నారు. శనివారం తొర్రూరు పట్టణ కేంద్రంలోని దుబ్బతండాలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 10వేల విలువగల గుట్కా, అంబర్ ప్యాకెట్లు, 2 ఇసుక ట్రాక్టర్లు, 30 సరైన కాగితాలు లేని బైక్ లు, 5 ఆటోలు, 50 కేజీల నల్లబెల్లం,15 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని150 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేసేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్డన్ సెర్చ్ లో తొర్రూరు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న సీఐలు, ఎస్సైలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Next Story