- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మెగా డాటర్ శ్రీజ పెద్ద కూతురు.. ఎంత పెద్దదైపోయింది!
X
దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ఈ మధ్య తరచూ ఏదో ఒక విషయమై వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తనకు ఇద్దరు కూతుర్లని తెలిసిందే. పెద్దమ్మాయి పేరు నివృతి, చిన్న అమ్మాయి పేరు నవిష్క. మంగళవారం(జులై 5) ఆమె పెద్ద కూతురు నివృతి 14వ పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేయగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది శ్రీజ. 'నాకు అత్యంత విలువైన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు' అంటూ ప్రేమగా పోస్ట్ చేసింది. ఇక ఈ పిక్స్ చూసిన ఫాలోవర్స్ కూడా నివృతికి బర్త్‌డే విషెస్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisement
Next Story