- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైవేపై వెళ్తున్న ఆటోపై రంగులు చల్లిన యువకులు.. అదుపు తప్పి బోల్తా
X
దిశ, వెబ్ డెస్క్: హైవేపై రంగులు చల్లడంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడిన ఘటన యూపీలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ లోని కోత్వాలీ ఏరియాలో ఖాతా విలేజ్ లో హైవేపై ఆటో వెళ్తుంది. ఈ క్రమంలో రోడ్డుపై నిలుచున్న కొంతమంది యువకులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోళీ వేడుకలు జరుపుకుంటున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ ఆటోపై రంగులు చల్లారు. దీంతో ఆ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
Next Story