- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Singer Sunitha: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన సింగర్ సునీత..
దిశ, వెబ్‌డెస్క్: Singer Sunitha Accepted Green India Challenge and Planted Saplings| తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం బ్రేక్ లేకుండా నిర్వహిస్తున్నారు. దీనికి సినీ రాజకీయ సెలబ్రెటీలంతా పాల్గొంటున్నారు. ఇక ఇప్పటికే అనేకమంది సినీ సెలబ్రెటీలు గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగిని సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ప్రారంభించారు. తాజాగా, జూబ్లీహిల్స్‌లో జిహెచ్‌ఎంసీ పార్కులో సింగర్ సునీత మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. 'ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రకృతి కన్నతల్లి లాంటిది కన్నతల్లిని ఎలా ప్రేమగా చూసుకుంటామో అదే విధంగా మన ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం రాబోయే భావి తరాలకు మంచి వాతావరణం అందిద్దామని కోరారు'. అనంతరం సినీ గేయ రచయితలు చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, డైరెక్టర్ నందిని రెడ్డి ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు సునీత.
- Tags
- Singer Sunitha