- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
DEECET-2024: డిసెంబర్ 5న డిఈఎల్ఈడి, డిపిఎస్ఈ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్
దిశ, తెలంగాణ బ్యూరో: డిప్లొమా ఇన్ ఎలిమెంటరి ఎడ్యూకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(DEECET-2024)లో ర్యాంక్ సాధించిన అభ్యర్థులందరూ వెబ్ ఆప్షన్‌లను ఎంపిక చేసేకునేందుకు తేదిలను డిఈఈసీఈటీ మోడల్స్ స్కూల్స్ కన్వీనర్ మంగళవారం ప్రకటించారు. రెండు సంవత్సరాల డిఈఎల్ఈడి (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్), డిపిఎస్ఈ(డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్) ప్రవేశానికి వెబ్ ఆప్షన్‌లను వినియోగించుకున్న అభ్యర్థులు వెబ్ కౌన్సెలింగ్(Web Counseling) ద్వారా 2వ దశ కౌన్సెలింగ్ ఫీజు(Counseling fees) చెల్లింపులు చేసుకోవాలని సూచించింది. ప్రభుత్వ డైట్ కళాశాలల్లో ఫేజ్-1 కింద హాజరుకాని అభ్యర్థులకు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ డైట్ కళాశాల(Govt Diet College)ల్లో 5వ తేదిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుతుందని తెలిపింది. ఫేజ్-II కింద డిఈఎల్ ఈడి , డిసిఎస్ఈ కోర్సుల కోసం డిఈఈసీఈటీ -2024లో పొందిన ర్యాంక్ ప్రకారం అభ్యర్థులకు 07 నుండి 21 వరకు కౌన్సిలింగ్(Counseling) జరుగుతుందిని తెలిపింది. డిఈఎల్ఈడి, డిపిఎస్ఈ కోర్సుల మెరిట్ ఆర్డర్ రిజర్వేషన్ రూల్ ఆధారంగా అభ్యర్థులకు సీట్ల కేటాయింపు జరుగుందని పేర్కొంది.