- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Big Boss: బిగ్ బాస్ షోపై సింగర్ నోయల్ సంచలన వ్యాఖ్యలు..!
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ సింగర్ నోయల్(Noel Sean) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సింగర్‌గానే కాకుండా నటుడిగా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నాడు. అలాగే తెలుగు రియాలిటీ బిగ్‌బాస్ షో(Bigg Boss Show)లో కూడా పాల్గొని టాస్కుల్లో బాగా ఆడి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. ప్రజెంట్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నోయల్ బిగ్‌బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
‘‘బిగ్‌బాస్ ఆఫర్ వచ్చినప్పుడు నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో నన్ను వాళ్లు ఇంట్లోనే క్వారంటైన్ చేయమన్నారు. కొద్ది రోజులకు నెగెటివ్ రిపోస్ట్ రావడంతో హోటల్ రూమ్‌కి తీసుకెళ్లారు. హౌస్‌లోకి పంపేముందు షాక్ ట్రీమెంట్స్ స్టార్ చేశారు. డ్రామా క్రియేట్ చేసి మనల్ని ఒత్తిడికి గురి చేసి ఫోన్ లాక్కున్నారు. హౌస్‌లోకి పంపకుండా అక్కడే ఉంచడంతో కొన్ని గంటల తర్వాత నాకు విసుగు వచ్చి అడిగితే పంపించారు. అయితే నేను ఇంట్లోకి వెళ్లేముందు నా కాలికి ప్రాబ్లం(leg problem) ఉంది. మెడిసిన్ వాడుతున్నాను. నేను హౌస్‌లోకి వెళ్లేముందు కావాల్సి మందులన్నీ మా వాళ్లు తీసుకున్నారు.
అయితే బిగ్‌బాస్ టీ వాటిని హౌస్‌లోకి పంపుతాం అన్నారు. కానీ రెండు రోజులు అడిగినా మందులు మాత్రం పంపలేదు. దాంతో నా కాళ్లు సరిగ్గా పని చేయలేదు. నా పెయిన్ ఎక్కువగా ఉంది అని ఎంత చెప్పినా వినలేదు. నాకు మందులు (Medicines) పంపించలేదు. బయటకు వచ్చాక నిలదీస్తే నేను బెదిరించా అని అన్నారు. నా బాధను చెప్పాను బెదిరించాల్సిన అవసరం నాకు లేదు’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ నోయల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే మరీ ఇంత దారుణంగా ట్రీట్ చేస్తారా? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.