- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Shilpa Shetty: రెండో పెళ్లి చేసుకుంటున్న ఆ హీరోయిన్..? భర్త ఉండగానే.. ?

X
దిశ, సినిమా: బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి వింత అనుభవం ఎదురైంది. ఇటీవల ముంబైలోని ఓ మల్టీప్లెక్స్ దగ్గర కనిపించిన సీనియర్ హీరోయిన్‌ను రణ్ బీర్-అలియా మ్యారేజ్ ఎప్పుడో చెప్పాలని సతాయించారు మీడియా పర్సన్స్. అయితే దీనిపై నవ్వుతూనే స్పందించిన శిల్ప.. 'నోరు మూసుకోండి. వారి పెళ్లి గురించి నాకేం తెలుసు.
నేనేం చెప్పాలి' అని నవ్వుతూ కారు ఎక్కి వెళ్ళిపోయింది. ఇక ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుండగా సంబంధం లేని కామెంట్స్‌తో శిల్పను టార్గెట్ చేశారు నెటిజన్స్. 'శిల్ప.. రాజ్ కుంద్రాతో విడాకులన్నారు. నిజమేనా? మళ్లీ పెళ్లి చేసుకుంటున్నావా?'అని కొందరు ప్రశ్నిస్తే.. 'నీ భర్త పోర్న్ స్టార్ ఎక్కడ' అని ఇంకొందరు అడుగుతున్నారు.
Next Story