- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పబ్లిక్‌గా హీరోయిన్‌ను ముద్దాడిన అభిమాని.. మళ్లీ మళ్లీ హగ్ చేసుకుంటూ
దిశ, సినిమా: బీ టౌన్ యంగ్ బ్యూటీ షెహనాజ్ గిల్ ఎప్పటికప్పుడు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటూనే ఉంది. పంజాబీ సింగర్‌గా గుర్తించబడిన నటి.. 'బిగ్ బాస్ 13'తో ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే ఇటీవల ఓ ఈవెంట్‌కి హాజరైన షెహనాజ్ అభిమానిపై అమితమైన ప్రేమ చూపించి ప్రేక్షకులను ఫిదా చేసింది. విషయానికొస్తే.. ఓ కార్యక్రమం ముగిసిన తర్వాత బయటకు వెళ్తున్న నటి కోసం ఓ అమ్మాయి పరుగెత్తుకుంటూ వచ్చి బలంగా కౌగిలించుకుని భావోద్వేగానికి లోనైంది.
అంతేకాదు మళ్లీ మళ్లీ తనను హగ్ చేసుకుంటూ షెహనాజ్ చెంపపై ముద్దు పెట్టుకుంది. అయితే అభిమాని చేసిన హంగామాకు ఏ మాత్రం చిరాకు పడకుండా ప్రేమగా ఓదార్చిన బ్యూటీ.. మరికొంతమంది అబ్బాయిలు సెల్ఫీల కోసం ఎగబడినా అందరినీ కంట్రోల్ చేస్తూ ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చి మురిపించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా..'గొప్ప మనసున్న మహారాణి' అంటూ పొగిడేస్తున్నారు నెటిజన్లు.
That hugs & kisses ❤️❤️#ShehnaazGill #HTMostStylishShehnaaz pic.twitter.com/bIIGqBWcrf
— SidNaaz FC (@kuldeepbirla001) July 15, 2022