Shalini Pandey : షాలిని పాండే హాట్ క్లిక్స్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

by Manoj |   ( Updated:2022-07-18 09:19:21.0  )
Shalini Pandey Hot Photos Goes Viral On Social Media
X

దిశ, సినిమా : Shalini Pandey Hot Photos Goes Viral On Social Media | 'అర్జున్ రెడ్డి' మూవీలో విజయ్ దేవరకొండతో ఓవర్ డోస్ రొమాన్స్ చేసిన హీరోయిన్ షాలిని పాండే. ఆ తర్వాత 'మహానటి, 118' వంటి చిత్రాల్లో నటించినప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. దీంతో చిన్నాచితకా సినిమాల్లో హీరోయిన్‌గా లేదంటే పెద్ద సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో కెరీర్‌ను నెట్టుకొస్తుంది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భామ.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తుంటుంది.

ఈ మధ్యకాలంలో తన హాట్‌నెస్ డోస్ ఇంకాస్త పెంచిన షాలిని.. తాజాగా షేర్ చేసిన కొన్ని పిక్స్ వైరల్‌గా మారాయి. హాఫ్ బికినీలో బ్లాక్ టాప్‌ ధరించిన పిక్స్‌ యూత్‌కు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ సరసన 'జయేష్ భాయ్ జోర్దార్' అనే చిత్రంలో నటిస్తోంది.

ఇది కూడా చదవండి: పెళ్లికి సిద్ధమైన నిత్యామీనన్.. ఆ స్టార్ హీరో ఎవరంటే ?

Advertisement

Next Story