- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వక్షోజాలు, తొడలు చూపించడమే అందం.. హీరో కూతురు
by Nagaya |
X
దిశ, సినిమా: ప్రముఖ ఎంటర్టైన్మెంట్ న్యూస్ చానెల్ పింక్విల్లా జూన్ 16న 'పింక్ విల్లా స్టైల్ ఐకాన్ అవార్డ్స్' పేరుతో సెలబ్రిటీ ఫ్యాషన్ షో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన నటీనటులు సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చి అందాల విందు చేశారు. ముఖ్యంగా ఈ ఈవెంట్లో సారా అలీఖాన్ వస్త్రధారణ అతిథులు, ప్రేక్షకులను ఆశ్చర్యపరచింది. హాఫ్ షీర్ బ్లాక్ అండ్ వైట్ గౌనులో కనిపించిన నటి.. తొడలు, ఎద అందాలను ఆరబోస్తూ చూపరులను మైమరపించింది. అంతేకాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సెక్సీ లుక్స్‌పై స్పందించిన ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తుంటే.. సహా నటులు జాన్వీ కపూర్, వరుణ్ ధావన్.. ఫైర్ అండ్ హార్ట్ ఎమోజీలతో రిప్లై ఇచ్చి తన అందాలను పొగిడేయడం విశేషం.
Advertisement
Next Story