- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha: ఒకే గదిలో చైతు-సామ్.. తీవ్రమైన పరిస్థితులు
X
దిశ, సినిమా: Samantha Reveals about her Divorce in Koffee with Karan Show| బ్యూటిఫుల్ సమంత కాఫీ విత్ కరణ్ షోలో సూపర్బ్ ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడమే కాదు పర్సనల్ లైఫ్ స్ట్రగుల్స్ గురించి కూడా చెప్పింది. చైతుతో పెళ్లి, విడాకుల విషయంలో వస్తున్న ట్రోల్స్‌కు తాను సమాధానం చెప్పలేకపోయానని.. కానీ చైతు నుంచి డైవోర్స్ తీసుకున్నందుకు రూ.250కోట్ల భరణం తీసుకున్నాని వచ్చిన ఫేక్ న్యూస్ చాలా బాధపెట్టిందని తెలిపింది. ఇద్దరి మధ్య మనస్పర్థల గురించి కరణ్ అడగ్గా.. తనను, చైతును ఒకే గదిలో వేస్తే పదునైన వస్తువులు లేకుండా చూసుకోవాలనే ఆన్సర్‌తో షాకిచ్చింది. ఫైనల్‌గా ఇతరులను విమర్శించే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలని నెటిజన్లకు సూచించింది సామ్.
ఇది కూడా చదవండి: 'సీతా రామం'లో మరో సీనియర్ హీరోయిన్.. ఆహ్లాదకరమైన పాత్రతో..
Advertisement
Next Story