- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమంత కొత్త క్రష్ ఎవరో తెలుసా..?
దిశ, సినిమా : బ్యూటిఫుల్ సమంత మరింత జోష్‌తో దూసుకుపోతోంది. అటు యాడ్స్, ఇటు డిఫరెంట్ స్క్రిప్ట్స్‌తో బిజీగా ఉన్న సామ్.. ఈ మధ్య 'కాఫీ విత్ కరణ్' షోకు అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేదికగా తన న్యూ క్రష్ ఎవరో బయటపెట్టింది. హీరో రణ్‌వీర్ సింగ్‌తో ఒక అడ్వర్టయిజ్మెంట్ చేసిన తర్వాత తాను 'రణ్‌వీర్‌ఫైడ్' అయిపోయానని చెప్పేసింది. ఇక ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఒకరి పేరు చెప్పాలని, ఇంట్లో జరిగే పార్టీకి ఇద్దరు బాలీవుడ్ సెలబ్రిటీలను ఎంచుకోవాలని హోస్ట్ కరణ్ అడిగితే.. ఈ రెండు ప్రశ్నలకు రణ్‌వీర్ పేరే చెప్తూ ఎగ్జయిట్ అయింది. దీంతో సామ్ వెట్ కిస్ కోరుకుంటుందని మరో హీరో అక్షయ్ కుమార్ ఫన్నీ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతున్న క్రమంలో.. విడాకులు తీసుకున్న సామ్ విషయంలో జాగ్రత్తగా ఉండమని దీపికను హెచ్చరిస్తున్నారు నెటిజన్లు. లేదంటే ఫ్యూచర్‌లో ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదంటున్నారు.