- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్ అప్‌లో లిప్ లాక్.. వైరల్ అవుతున్న ఫొటోస్
by Harish |
X
దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ హోస్ట్ చేస్తున్న 'లాక్ అప్'షో హాటెస్ట్ కంటెంట్‌తో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ క్రమంలోనే గత వారం పూనమ్ పాండే, శివమ్ శర్మకు ముద్దు పెట్టడం హాట్ టాపిక్ కాగా.. తాజాగా సాయేషా షిండే, మందనా కరీమికి లిప్ లాక్ ఇవ్వడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. శనివారం ఎపిసోడ్ లో భాగంగా కంగన హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ ఓ టాస్క్ ఇచ్చింది. 'బ్లూ అండ్ ఆరెంజ్ టీంలో సభ్యులు వారికి నచ్చిన ఒకరిని సెలెక్ట్ చేసుకుని ముద్దు స్టాంప్‌ని వారి చెంపపై వేయాలి 'అని సూచించింది. దీంతో మందనను ఎంచుకున్న సాయేషా... అట్రాక్టివ్‌గా ఉందంటూ ముద్దును ముద్రించింది. కాగా పూనమ్-రోహత్గిని ఎంచుకోగా... శివమ్ శర్మ-కరిమిని ఎంచుకున్నారు.
Advertisement
Next Story