యాదాద్రి భక్తులకు RTC గుడ్ న్యూస్..

by Mahesh |
యాదాద్రి భక్తులకు RTC గుడ్ న్యూస్..
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మహానగర నరసింహ స్వామి భక్తులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఉప్పల్ నుంచి యాదాద్రికి ప్రత్యేక మినీ ఆర్టీసీ బస్సు నడపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మినీ ఆర్టీసీ బస్సులను ఆర్టీసీ చైర్మన్ బాజీరెడ్డి, ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. ''యాదాద్రి‌దర్శిని'' పేరుతో నేరుగా కొండపైకి భక్తులను తీసుకెళ్లాడానికి ఆర్టీసీ బస్సులను నడుపనుంది. దీంతో హైదరాబాద్ భక్తులకు ఉపశమనం కలుగుతుంది.

Advertisement

Next Story