- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Ravi Teja- Sreeleela: ‘RT-75’ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ (ట్వీట్)
దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) ‘ధమాకా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత నటించిన టైగర్ నాగేశ్వర రావు(Tiger Nageswara Rao), ఈగల్, మిస్టర్ బచ్చన్(Mr Bachchan) సినిమాలు మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ప్రజెంట్ రవితేజ ‘RT-75’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే దీనిని భాను భోగ వరపు(Bhanu Bhoga Varapu) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇందులో రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటించింది. అయితే దీనిని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై రూపొందుతుంది.
ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. తాజాగా, రవితేజ(Ravi Teja), శ్రీలీల మూవీ నుంచి అప్డేట్ రాబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. రేపు సాయంత్రం 4:05 గంటలకు ‘RT75’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్(First Look Poster) రాబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ‘‘ఈ సారి దీపావళి(Diwali)కి మొత్తం మోగిపోద్ది. మనదే ఇదంతా’’ అనే పవర్ ఫుల్ క్యాప్షన్‌ను జత చేశారు. ప్రజెంట్ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన మాస్ మహారాజా ఫ్యాన్స్ ఆనంద పడుతున్నారు. అలాగే ‘మనదే ఇదంతా’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐀𝐉 @RaviTeja_offl is gearing up to bring you a Special Cracker of a Surprise TOMORROW at 04:05 PM 🧨🧨🧨🎇
— Sithara Entertainments (@SitharaEnts) October 29, 2024
Ee saari Deepavali ki Motha Mogipoddi... "Manade Idantha" 😎🔥
Keep watching this space 🔥 #RT75FirstLook #RT75 🤩@sreeleela14 @BhanuBogavarapu… pic.twitter.com/udYz4c70EM