- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటీటీలోకి 'ఆర్ఆర్ఆర్'.. భారీ ధరకు 'నెట్ ఫ్లిక్స్', 'జీ5' ఒప్పందం
X
దిశ, సినిమా : ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైన 'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రీవియస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తూ దూసుకుపోతోంది. అయితే విడుదలై వారం గడవకముందే సినిమాకు సంబంధించిన మరోవార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దాదాపు రూ. 450 కోట్లతో నిర్మించబడిన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి రాబోతుందంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ 'నెట్ ఫ్లిక్స్, జీ5'.. భారీ ధరకు 'ఆర్‌ఆర్‌ఆర్' డిజిటల్ రైట్స్ దక్కించుకున్నాయని, 90 రోజుల తర్వాత ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుందని సమాచారం. 'జీ5'లో తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుండగా.. 'నెట్‌ఫ్లిక్స్'లో హిందీ, ఇంగ్లీష్, పోర్చుగల్, కొరియన్, టర్కీష్, స్పానిష్ భాషల్లో స్ట్రీమ్ అవుతుందని తెలుస్తోంది. ఈ విషయం పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే చాన్స్ ఉంది.
Advertisement
Next Story