నైజాంలో 'RRR' రికార్డ్.. 100 కోట్లు వసూలు చేసిన ఫస్ట్ మూవీ

by Harish |   ( Updated:2022-04-06 12:21:47.0  )
నైజాంలో RRR రికార్డ్.. 100 కోట్లు వసూలు చేసిన ఫస్ట్ మూవీ
X

దిశ, సినిమా: బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బస్టర్‌ టాక్ సొంతం చేసుకున్న 'RRR' రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఒక్క నైజాం ఏరియాలోనే రూ. 100 కోట్ల షేర్ ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్క్‌ క్రాస్ చేసి ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. ఇక వరల్డ్ వైడ్‌గా విడుదలైన 12 రోజుల్లో రూ.900 కోట్లు కొల్లగొట్టి, అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో భారతీయ చిత్రంగా నిలిచింది. మొదటి రెండు స్థానాల్లో 'దంగల్(రూ. 2000 కోట్లు), బాహుబలి : ది కన్‌క్లూజన్ (రూ. 1754 కోట్లు)' ఉండగా.. ఫైనల్ రన్‌లో 'ఆర్‌ఆర్ఆర్' చిత్రం రూ. 1200 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఏడాది తర్వాత జపాన్‌లో విడుదలయ్యే సూచనలుండగా.. ఫైనల్ కలెక్షన్స్ ఇంకొంచెం పెరగవచ్చు.

Advertisement

Next Story