చేవెళ్లలో రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే మృతి చెందిన టీచర్‌

by Manoj |
చేవెళ్లలో రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే మృతి చెందిన టీచర్‌
X

దిశ, చేవెళ్ల: చేవెళ్ల మండల కేంద్రంలో మీర్జాగూడ స్టేజ్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వికారాబాద్ జిల్లా పూడూర్ మండలంలోని సోమన్గుర్తి గ్రామనికి చెందిన జయప్రకాశ్ అనే వ్యక్తి సోమవారం నాడు హైదరాబాద్ వెళ్తుండగా మీర్జాగూడ స్టేజ్ సమీపంలో బీజపూర్ -హైదరాబాద్ జాతీయ రహదారి పై టిప్పర్ లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తలకు బలంగా దెబ్బ తగలడంతో అక్కడిక్కడే మృతి చెందడదు. మృతుడు వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తుండేవాడు.

Advertisement

Next Story

Most Viewed