- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆడవాళ్ల మాట వినని మగాళ్లకు కష్టాలు తప్పవు.. రియా చక్రవర్తి
దిశ, సినిమా: బీటౌన్ యంగ్ బ్యూటీ రియా చక్రవర్తి ఒత్తిడిలేని ఫ్రీ రిలేషన్‌షిప్ సీక్రెట్స్ గురించి ఓపెన్ అయింది. నేటితో 30వ పడిలోకి అడుగుపెడుతున్న నటి తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆందోళన, అవకతవకలు లేని సంబంధాలు, మంచి జీవితం కావాలంటే పురుషులు ఎప్పుడూ స్త్రీల మాట వినాలంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
అంతేకాదు మహిళా భాగస్వాముల సలహాలను పట్టించుకోని మగవాళ్లు ఇప్పటికీ బాధపడుతున్నట్లుగా రుజువులున్నాయన్న రియా.. మిస్ అండర్‌స్టాండిగ్ వల్ల ఎన్నో జంటలు గొడవ పడుతున్నాయని చెప్పింది. అందుకే 'పురుషులు మహిళల మాట వినాలి. బ్రో.. మనం ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో మనకు తెలుసు. అయినప్పటికీ మీకు ఒత్తిడిలేని రిలేషన్‌షిప్, బెటర్ లైఫ్ కోసం ఆడవారి మాట వినండి. స్త్రీల మాట వినని, లెక్కచేయని మగాళ్లందరూ కష్టాలు పడుతున్నారు చూడండి' అని చెప్పుకొచ్చింది రియా.