- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Recharge Plan : అతితక్కువ ధరతోనే రిఛార్జ్ ప్లాన్.. రోజుకు 3 జీబీ డేటాతో పాటు ఓటీటీ యాప్స్ ఉచితం..
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల రిఛార్జ్(Recharge)ల ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టెలికాం కంపెనీలు(Telecom companies) ఛార్జీలు పెంచిన తర్వాత కొత్త కొత్త ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. అలాగే వొడాఫోన్ ఐడియా(Vodafone Idea) కూడా మంచి ప్లాన్లు అందిస్తుంది. అతితక్కువ ధరతోనే డేటాతో పాటుగా ఓటీటీ యాప్స్(OTT apps) కూడా ఉచితం. ఇందుకోసం వొడాఫోన్ ఐడియా కేవలం 449 రూపాయలతో ఆఫర్ ప్రకటింఇటీవల రిఛార్జ్‌ల ధరలు పెరిగిన విషయం తెలిసిందే.చింది. రోజుకు 3 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్(Unlimited calls) పొందవచ్చు. ఈ ప్లాన్ లో టోటల్‌గా ఏకంగా పదిహేను ఓటీటీ యాప్స్ ను కూడా ఫ్రీగా యాక్సెస్ సంస్థ(Access organization) అందిస్తుంది.
వొడాఫోన్ ఐడియా రూ.449 ప్లాన్ చూసినట్లైతే..
మీ ప్లాన్ వాలిటిటీ 28 రోజులు ఉంటుంది. డైలీ 3 జీబీ డేటా వాడుకోవచ్చు. అలాగే ఎక్ట్స్ట్రా ఛార్జీలు లేకుండా ప్రతి మంత్ నెలా 2 జీబీ వరకు బ్యాకప్ డేటా(Backup data) వస్తుంది. అలాగే రోజుకు 100 ఎస్‌ఎంఎస్(SMS)లను అందిస్తుంది. ఈ ప్లాన్ కంపెనీ వీఐఎంటీవీ సబ్‌స్క్రిప్షన్(VIMTV Subscription) కూడా అందిస్తుంది. జి5 వంటి 15, సోనీ లివ్(Sony Liv), ఓటీటీ యాప్‌లకు ఫ్రీ యాక్సెస్‌తో వస్తుంది. వీకెండ్ డేటా రోల్ఓవర్(Data rollover) బెనిఫిట్ కూడా ఉంటుంది.
వీఐ రూ.795 ప్లాన్..
795 రూపాయల ప్లాన్‌తో రోజుకు 3 జీబీ డేటా పొందవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 56 డేస్. పైగా 4 డేస్ వాలిడిటీ ఫ్రీగా వస్తుంది. ఇందుకోసం సంస్థ యాప్ లేదా వెబ్ సైట్(Web site) నుంచి ఈ ప్లాన్ ను సబ్ స్రైబ్(Subscribe) చేసుకోవాల్సి ఉంటుంది. 100 ఎస్‌ఎంఎస్‌లులతో పాటు అన్ లిమిటెడ్ కాల్స్, వీకెంట్ డేటా రోల్‌ఓవర్, డేటా డిలైట్స్(Data delights) వంటి లాభాలు మీ సొంతమవుతాయి.