- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Pushpa-2: క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ.. ‘పుష్ప-2’పై అప్డేట్ ఇచ్చిన రష్మిక
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప-2’. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘పుష్ప’కు సీక్వెల్‌గా రావడంతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు (cinema lovers) ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌ను ఎంతో ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా రానున్న ట్రైలర్ (Trailer) కోసం వాల్డ్ వైడ్‌గా ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. మూవీ లవర్స్ ఎదురుచూపులకు తగ్గట్టుగా ఈ నెల 17న ట్రైలర్ రాబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ (Official Announcement) ఇచ్చేశారు. ఇక ఆల్ మోస్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న ‘పుష్ప-2’ చిత్రం డిసెంబర్ 5న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
ఈ క్రమంలోనే ప్రజెంట్ డబ్బింగ్ (dubbing) పనులు స్టార్ట్ చేసినట్లు చెప్తూ.. క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది రష్మిక మందన్న. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీలో.. ‘ఇప్పుడు సరదాలు, ఆటలు ముగిశాయి.. ఇక రంగంలోకి దిగుదాం!! అంటే.. పుష్ప షూటింగ్ దాదాపు పూర్తయింది. పుష్ప ది రూల్ - ఫస్ట్ హాఫ్‌కి డబ్ అయిపోయింది.. ఇప్పుడు సెకండ్ హాఫ్ డబ్బింగ్‌కి సిద్ధంగా ఉన్నాను. మై గాడ్.. ఫస్ట్ హాఫ్ (First Half) ఇప్పటికే అద్భుతంగా వచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్ (Second Half) అంతకన్నా ఎక్కువ ఉంది.. ఇది చూసి కచ్చితంగా మీకు మైండ్ బ్లోయింగ్ అవుతోంది. ఈ ఎగ్జైట్మెంట్ నేను తట్టుకోలేక పోతున్నా.. సినిమా కోసం వెయిట్ చెయ్యలేకపోతున్నా’ అంటూ ఓ నోట్లో తెలుపుతూ.. డబ్బింగ్ చెబుతున్న క్యూట్ (cute) ఫొటోలను షేర్ చేసింది. కాగా.. ఈ చిత్రానికి మైత్రీ మూవీని మేకర్స్ (Mythry Movie Makers) అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నీని, వై. రవిశంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Read More..