Rashi Khanna: స్టార్ హీరో సినిమాలు కూడా ప్లాఫ్.. కానీ ఆఫర్స్.. రాశీ ఖన్నా వెరైటీ స్టోరీ

by Manoj |   ( Updated:2022-07-19 09:24:33.0  )
Rashi Khanna Wants to success thank you movie
X

దిశ, సినిమా: Rashi Khanna Wants to success 'thank you movie'| హీరోయిన్ రాశీ ఖన్నా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అప్పుడే 10 ఏళ్లయింది. అయినా సరే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోలేక పోయింది. స్టార్ హీరోల సరసన నటించినా సరే కలిసిరాని రాశీ ఖన్నాకు ఆఫర్లు మాత్రం తగ్గలేదు. బాలీవుడ్‌లో సైతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న భామ.. అప్‌కమింగ్ మూవీ 'థాంక్యూ'పైనే ఆశలు పెట్టుకుంది.

తాజాగా రిలీజ్ అయిన 'పక్కా కమర్షియల్' సినిమాతో పక్కా హిట్ కొడుతుందని భావించినా డిజాస్టర్‌గా నిలవడంతో.. ఈ చిత్రం కచ్చితంగా సక్సెస్ కావాలని కోరుకుంటోంది. ఇక తెలుగు, హిందీతో పాటు కోలీవుడ్‌లోనూ నటిస్తున్న భామ.. అక్కడ కూడా స్టార్ హీరోలు ధనుష్, కార్తీ సరసన నటిస్తుండటం విశేషం.

ఇది కూడా చదవండి: డైమండ్ నా మోకాళ్లపై కాదు అక్కడ ఉంది..

Advertisement

Next Story