- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తల్లి కాబోతున్న దీపిక.. కన్ఫర్మ్ చేసిన రణ్వీర్?
దిశ, సినిమా: బీ టౌన్ స్టార్ కపుల్స్ రణ్వీర్ సింగ్- దీపికా పదుకొణె త్వరలోనే పేరెంట్స్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ జంట మ్యారేజ్ చేసుకుని నాలుగేళ్లు పూర్తి కావస్తున్నా ఇంతకాలం కెరీర్‌పైనే ఫోకస్ పెట్టారు. కాగా ఈ మధ్య పిల్లలను కనడంపై దృష్టిపెట్టినట్లు తెలుస్తుండగా.. ఈ విషయాన్ని బలోపేతం చేసేందుకు సాక్ష్యాలు కూడా బయటపడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న రణ్వీర్ ఈ రూమర్స్‌పై ఓపెన్ అయ్యాడు.
పిల్లల పెంపకం, వారితో ఉండే ప్రమాదంపై పలు విషయాలు పంచుకున్నాడు. తమకు పుట్టబోయే బిడ్డలకోసం తన భార్య దీపికకు సంబంధించిన మాతృభాష 'కొంకణి' నేర్చుకుంటున్నట్లు వెల్లడించాడు. తనకు అర్థంకాని భాషలో దీపికతో పిల్లలు మాట్లాడకూడదని కోరుకుంటున్నట్లు చెప్పిన ఆయన.. ఇది చాలా ప్రమాదమనే కారణంతో భాష నేర్చుకుంటున్నట్లు ఫన్నీగా చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం 'కొంకణి' భాష దాదాపుగా అర్థమవుతుందన్న హీరో.. ఇదొక మధురమైన ప్రయత్నమని తెలిపాడు.