- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ramayana మూవీ డబుల్ అప్డేట్ విడుదల చేసిన మేకర్స్.. హైప్ పెంచుతున్న పోస్ట్
దిశ, సినిమా: బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్(Most Prestigious) ప్రాజెక్ట్ ‘రామాయణ’ (Ramayanam)సినిమా. అయితే ఇందులో సాయి పల్లవి, రణబీర్ కపూర్ జంటగా నటిస్తున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అలాగే షూటింగ్ సెట్ నుంచి కొన్ని ఫొటోలు కూడా లీక్ అయి నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా, ‘రామాయణ’ సినిమా నుంచి బిగ్ అప్డేట్(Big Update) వచ్చింది. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తీసుకురాబోతున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. అంతేకాకుండా ‘రామాయణ’ మూవీ దీపావళి(Diwali) కానుకగా 2026లో థియేటర్స్‌లోకి రాబోతుండగా.. సెకండ్ పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ కాబోతున్నట్లు వెల్లడించారు.
అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేసి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచారు. అయితే దీనిని ‘దంగల్’ ఫేమ్ నితేష్ తివారీ(Nitesh Tiwari) తెరకెక్కిస్తున్నారు. అయితే ఇందులో సాయి పల్లవి(Sai Pallavi) సీతగా, రణబీర్ కపూర్ రాముడిగా నటించనున్నారు. ఇక శాండల్‌వుడ్ స్టార్ యశ్(Yash) రావణుడిగా నటిస్తున్నట్లు టాక్. ప్రజెంట్ విడుదలైన పోస్ట్ నెట్టింట హైప్ పెంచుతోంది.
Read More..
Prabhas-Spirit: ‘స్పిరిట్’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. ఖుషీలో డార్లింగ్ ఫ్యాన్స్