- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ram Pothineni: ఇట్స్ అఫీషియల్.. మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని సినిమా
X
దిశ, సినిమా: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) తన 22వ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. అయితే RAPO22 చిత్రానికి మహేష్ బాబు పచ్చి గొల్ల (Mahesh Babu Pachigolla)దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యెర్నేని, వై రవి శంకర్ (Ravi Shankar)ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఇన్నాళ్లు యాక్షన్-ఓరియెంటెడ్ పాత్రలతో అలరించిన రామ్ ఈ మూవీలో ఓ యూనిక్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారని సమాచారం. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నికల్ టీం వివరాలు కూడా త్వరలో తెలియజేయనున్నారు మేకర్స్.
Advertisement
Next Story