పేరు మార్చుకున్న ప్రభాస్ హీరోయిన్.. లేటెస్ట్ పిక్స్ షేర్ చేసి షాకిచ్చిందిగా!

by Hamsa |   ( Updated:2024-10-10 08:44:37.0  )
పేరు మార్చుకున్న ప్రభాస్ హీరోయిన్.. లేటెస్ట్ పిక్స్ షేర్ చేసి షాకిచ్చిందిగా!
X

దిశ, సినిమా: ఒకప్పటిక హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ (Richa Gangopadhyay) ‘లీడర్’ డెబ్యూ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత రజినీకాంత్(Rajinikanth) చంద్రముఖి, నాగవల్లి, మిరపకాయ, మిర్చి వంటి చిత్రాల్లో నటించి క్రేజ్ దక్కించుకుంది. తన అందాల ఆరబోతతో అమ్మడు కుర్రాళ్లను ఫిదా చేసింది. ఆ తర్వాత రెండు తమిళ, బెంగాలీ మూవీ కూడా చేసింది. మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్లు అందుకుని పలు చిత్రాల్లో నటించింది. నాగార్జున (Nagarjuna)తో భాయ్ మూవీ చేసిన తర్వాత రిచా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది.

2013 సినిమాలకు దూరం అయిన ఆమె ఎంబీఏ పూర్తి చేసి తన క్లాస్‌మెట్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అమెరికా(America)లోనే సెటిల్ అయిన రిచా(Richa Gangopadhyay)కు ఓ కూతురు కూడా ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా రిచా తన పేరును మార్చుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. రిచా లాంగేళ్లగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అమ్మడు సినిమాలకు దూరం అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతోంది. ఇక ఆ ఫొటోలు చూసిన వారంతా షాక్ అవుతున్నారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రిచాను చూసి అసలు స్టార్ హీరోలతో నటించిన హీరోయిన్‌నా కాదా అని ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

Next Story