- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సరదాగా అడిగినందుకు.. నటుడి కోరిక తీర్చిన Poonam Pandey
దిశ, సినిమా : 'లాక్ అప్' షోలో కంటెస్టెంట్‌గా కొనసాగుతున్న పూనమ్ పాండే రొమాంటిక్ అప్రోచ్‌తో మార్కులు కొట్టేస్తోంది. తనను ఎలిమినేషన్ నుంచి సేవ్ చేస్తే టీ-షర్ట్ విప్పేస్తానంటూ ఆడియన్స్‌కు ఆఫర్ ఇచ్చిన పూనమ్.. అన్నట్లుగానే కెమెరా ముందు టీ-షర్ట్ విప్పి వార్తల్లో నిలిచింది. ఇదిలా ఉంటే లేటెస్ట్ ఎపిసోడ్‌లో నటుడు, మోడల్ శివమ్ కోరిక తీర్చి మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
విషయానికొస్తే.. పూనమ్ పక్కన కూర్చున్న శివమ్ 'నీ పక్కన కూర్చున్నందుకు నేను చాలా అదృష్టవంతుడిని. ఒక్క ముద్దు పెట్టవా' అని సరదాగా అడిగాడు'. అయితే పూనమ్ నిజంగానే అతని చెంపపై ముద్దుపెట్టి షాక్ ఇచ్చింది. కాగా ఈ షాక్ నుంచి తేరుకున్న శివమ్.. 'ఈ రోజు నేను ఫేస్ వాష్ చేసుకోను. ఇప్పుడు నేను ఖరీదైన వ్యక్తిని. నా రేటు ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ క్షణం ప్రతి ఒక్కరు నన్ను చూసి కుళ్లుకుంటారు' అని ఆనందంతో ఊగిపోయాడు. అయితే పూనమ్ మాత్రం ఈ ట్రిక్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించడం విశేషం.