బీచ్ ఒడ్డున పూజ.. పలుచని బికినీలో కనువిందు

by Mahesh |   ( Updated:2022-07-12 10:56:09.0  )
బీచ్ ఒడ్డున పూజ.. పలుచని బికినీలో కనువిందు
X

దిశ, సినిమా: ప్రస్తుతం సౌత్‌ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న పూజా హెగ్డే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందని తెలిసిందే. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లను ఉడికించే ఈ ముద్దుగుమ్మ.. తన అందాలతో ఫ్యాన్స్‌కు కనువిందు చేయడంలో ముందుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా 'టైమ్ టు ఎస్కేప్' క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో బికినీ ఫొటోలు పోస్టు చేసింది. ఈ పిక్స్‌లో వైట్ బికినీపై పలుచని పొర లాంటి షర్ట్ ధరించిన పూజ.. బీచ్ ఒడ్డున సూర్య కిరణాలను ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

Advertisement

Next Story