- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ranbir - Alia Bhatt: మీడియాకు పోలీసుల వార్నింగ్.. అక్కడ అలా చేయొద్దంటూ..
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్‌బీర్, అలియాల వివాహం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వారి పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ ప్రతి విషయం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ముందుగా రణ్‌బీర్, అలియాల మెహెందీ ఫంక్షన్ జరగనుంది. ఈ సందర్భంగా ముంబై పోలీసులు మీడియా వారికి కఠిన నిబంధనలు పెట్టారు. వాటిని ఉల్లంఘిస్తే చర్చలు తప్పవని హెచ్చరించారు. అలియా, రణ్‌బీర్ మెహెందీ ఫంక్షన్‌ను వచ్చే అతిథుల కార్లకు ఏ ఫొటోగ్రాఫర్ అడ్డు రావద్దొంటూ పోలీసులు తెలిపారు. అతిథులు వచ్చి రాగానే ఫొటోల కోసం ఎగబడొద్దని, మీకు ఫొటో ఇవ్వాల వద్దా అని వారు నిర్ణయించుకుంటారని పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీస్ అలియా, రణ్‌బీర్ పెళ్లి వేదిక హాల్‌కు చేరుకుంటున్న సందర్బంగా పోలీసులు ఈ సూచనలు చేశారు. ఇప్పటికే కరణ్ జోహార్, కరిష్మా కపూర్, కరీనా కపూర్, నీతు కపూర్ తదితరులు చేరుకున్నారు. ఈ రోజే వీరి పెళ్లి డేట్‌ను కూడా ప్రకటించనున్నారు.