Priyanka Jawalkar: బట్టలిప్పి బాగానే తిరగేస్తున్నావే.. నటి బోల్డ్ షో‌పై నెటిజన్లు సీరియస్

by Mahesh |   ( Updated:2022-04-13 08:22:32.0  )
Priyanka Jawalkar: బట్టలిప్పి బాగానే తిరగేస్తున్నావే.. నటి బోల్డ్ షో‌పై నెటిజన్లు సీరియస్
X

దిశ, సినిమా: 'టా క్సీవాలా' ఫేమ్ ప్రియాంక జవాల్కర్ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తనకు సంబంధించిన గ్లామరస్‌, హాట్‌లుక్‌ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తు అభిమానులను అలరించే ఈ భామ మరోసారి నెటిజన్ల మతులు పోగొడుతోంది. ఓర చూపులతో వయ్యారాలు ఒలకబోస్తూ హాట్ ఫోజులిచ్చిన చిన్నది కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. పింక్, బ్లాక్, రెడ్ .. ఇలా ఏ రంగుల దుస్తులు వేసుకున్నా తన కోసమే పుట్టుకొచ్చినట్లు అనిపిస్తుంది. అయితే నిరంతరం తొడలు, బొడ్డు, ఎద అందాలను ఎరగా వేస్తూ అట్రాక్ట్ చేసే ఈ బ్యూటీపై నెటిజన్లు కామెంట్స్ తో రొమాన్స్ చేస్తున్నారు.

'నడుము ఎక్కడ తయారు చేయించిందిరా బాబూ.. అందాలు చూపించి చంపేస్తుంది' అని కొందరు కామెంట్ చేస్తే.. 'సాయి పల్లవి, కీర్తి సురేష్ తమ నటనా కౌశలం తో దూసుకుపోతుంటే.. మన తెలుగు హీరోయిన్లు ఆఫర్లను పొందడానికి స్కిన్ షో చేస్తున్నారు. దయచేసి ఎక్స్‌పోజింగ్ ఆపి నటనపై దృష్టి పెట్టండి. బట్టలిప్పి తిరగడం కాదు.. ప్రజలకు మీ ప్రతిభతో వినోదాన్ని అందించండి' అంటూ ఫైర్ అవుతున్నారు.

Advertisement

Next Story