- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Perni Nani - Kodali Nani: కొడాలి నానిపై పేర్ని నాని ప్రశంసల వర్షం
X
దిశ, వెబ్‌డెస్క్: Perni Nani Praises Kodali Nani| ఏపీ మాజీ మంత్రి కొడాలి నానిపై మరో మాజీ మంత్రి పేర్ని నాని ప్రశంసల వర్షం కురిపించారు. మంగళవారం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. గుడివాడకు ఒక బ్రాండ్ తెచ్చిన వ్యక్తి కొడాలి నాని అని వ్యాఖ్యానించారు. గుడివాడలో కొడాలి నానిని ఓడించడం సంగతి పక్కన పెడితే.. అసలు టీడీపీ నుంచి నిలబడేది ఎవరు అని ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లో ఎంతమంది కలిసి వచ్చినా.. ఏపీలో మళ్లీ వైసీపీదే అధికారమని, వైసీపీ ప్రభుత్వాన్ని రానివ్వకుండా అడ్డుకునే శక్తి, దమ్ము ఎవరికీ లేదని అభిప్రాయపడ్డారు. అంతేగాక, ఏపీలో మరో 25 ఏళ్ల పాటు జగనే ముఖ్యమంత్రిగా ఉంటాడని ధీమా వ్యక్తం చేశారు. గుడివాడ గడ్డ.. కొడాలి నాని అడ్డా అని పిలుపునిచ్చారు.
Advertisement
Next Story