వార్తల్లో వేగం దిశ ప్రత్యేకం..

by Sumithra |
వార్తల్లో వేగం దిశ ప్రత్యేకం..
X

దిశ, పెగడపల్లి : సమాజంలో జరుగుతున్న సంఘటనలను ఎప్పటికప్పుడు వేగంగా అందించడంలో దిశ ప్రత్యేకత చాటుకుందని తహశీల్దార్ రవీందర్ ప్రశంసించారు. దిశ పత్రిక 2025 సంవత్సర క్యాలెండర్ ను తహశీల్దార్ రవీందర్ శని వారం రోజున తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ, సమస్యలను ప్రచురిస్తూ దిశ పత్రిక ముందుకు సాగుతుందని, ఇదే విధంగా మరింత సమర్థవంతంగా పని చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిలా దిశ పత్రిక ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ రాజ శేఖర్, ఆర్ ఐ శ్రీనివాస్, సిబ్బంది వినయ్, స్థానిక రిపోర్టర్ వెంకట రమణ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed