పర్ణశాల ఆలయ హుండీ లెక్కింపు

by Disha News Web Desk |
పర్ణశాల ఆలయ హుండీ లెక్కింపు
X

Parnasala Temple Hundi Counting

దిశ, దుమ్ముగూడెం, పర్ణశాల : పుణ్యక్షేత్రమైన పర్ణశాల శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ హుండి లెక్కింపు గురువారం ఆలయ ప్రాంగణంలో అధికారుల సమక్షంలో నిర్వహించారు. ఈ నెల 1 నుండి 10వ తేదీ వరకు హుండీ లెక్కింపులో రూ.12,29,413 ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో శివాజీ, ఏఈవో భవానీ రామకృష్ణ, సూపరెండెట్లు నిరంజన్ కుమార్, కిషోర్ బాబు, ఆలయ ఇంచార్జి ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story