అవిశ్వాస తీర్మానం వాయిదా.. సమాధానమివ్వని నేతలు..

by Javid Pasha |
అవిశ్వాస తీర్మానం వాయిదా.. సమాధానమివ్వని నేతలు..
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్‌లో రాజకీయాలు వెడెక్కుతున్నాయి. ప్రధాని గద్దె నుంచి ఇమ్రాన్‌ను దించేందుకు సొంత పార్టీ నేతలే పన్నాగాలు పన్నుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం అవిశ్వాస తీర్మానంపై చర్చ చేసేందుకు సిద్ధమయ్యారు. సొంత పార్టీ సభ్యులు సహా మిత్ర పక్షాలు ఈ సమావేశంలో పాల్గొనేందుకు రెడీ అయ్యాయి. కానీ ఈ చర్చ కొన్ని కారణాల కారణంగా వాయిదా పడింది. పాకిస్తాన్ అసెంబ్లీ సమావేశాలను సైతం స్వీకర్ ఏప్రిల్ 3కు వాయిదా వేశారు. దీంతో ఖాన్‌పై సమావేశం అయ్యేందుకు నేతలకు అనువైన వాతావరణం ఏర్పడింది. దీనిపై డిప్యూటీ స్పీకర్ సాదిక్ సంజ్రాని స్పందించారు. 'అసెంబ్లీలో ఏ ఒక్కరూ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం లేదని, దానికితోడు అసెంబ్లీ సమావేశానికి ఇది సరైన సమయం కాద'ని ఆయన అన్నారు.

Advertisement

Next Story