OTT Movies: సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలోకి రానున్న మూవీలు ఇవే..

by Kavitha |   ( Updated:2024-10-10 13:03:48.0  )
OTT Movies: సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలోకి రానున్న మూవీలు ఇవే..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా వారం వారం కొత్త కొత్త మూవీలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. మరి ఈ వారం స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇప్పుడు మనం ఓ లుక్కేద్దాం..

1) నెట్‌ఫ్లిక్స్:

ది మెహండెజ్ బ్రదర్స్ (హాలీవుడ్ క్రైమ్ డాక్యుమెంటరీ మూవీ)- (అక్టోబర్ 7)

యంగ్ షెల్డన్ సీజన్ 7 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- (అక్టోబర్ 8)

స్టార్టింగ్ 5 (వెబ్ సిరీస్)- (అక్టోబర్ 9)

ఖేల్ ఖేల్ మే (హిందీ చిత్రం)- (అక్టోబర్ 9)

మాన్‌స్టర్ హై 2 (ఇంగ్లీష్ మూవీ)- (అక్టోబర్ 10)

గర్ల్ హాంట్స్ బాయ్ (ఇంగ్లీష్ చిత్రం)- (అక్టోబర్ 10)

ఔటర్ బ్యాంక్స్ సీజన్ 4 పార్ట్ 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- (అక్టోబర్ 10)

టాంబ్ రైడర్: ది లెజెండ్ ఆఫ్ లారా క్రాఫ్ట్ (యానిమేటెడ్ వెబ్ సిరీస్)- (అక్టోబర్ 10)

లోన్లీ ప్లానెట్ (ఇంగ్లీష్ చిత్రం)- (అక్టోబర్ 11)

అప్ రైజింగ్ (కొరియన్ సినిమా)- (అక్టోబర్ 11)

ది గ్రేట్ ఇండియన్ కపిల్ న్యూ ఎపిసోడ్ (హిందీ కామెడీ టాక్ షో)- (అక్టోబర్ 12)

2) అమెజాన్ ప్రైమ్:

పోగుమిదం వేరు తూరమిళ్లై (తమిళ చిత్రం)- (అక్టోబర్ 7)

సిటాడెల్: డయానా (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- (అక్టోబర్ 10)

స్త్రీ 2 (హిందీ చిత్రం)- (అక్టోబర్ 11)

3) ఆహా:

గొర్రె పురాణం (తెలుగు మూవీ)- (అక్టోబర్ 10)

లెవెల్ క్రాస్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సినిమా)- (అక్టోబర్ 11)

4) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

సర్ఫిరా (హిందీ సినిమా)- (అక్టోబర్ 11)

వాళై (తెలుగు డబ్బింగ్ తమిళ చిత్రం)- (అక్టోబర్ 11)

5) సోనీ లివ్:

జై మహేంద్రన్ (మలయాళ చిత్రం)- (అక్టోబర్ 11)

రాత్ జవాన్ హై (హిందీ వెబ్ సిరీస్)- (అక్టోబర్ 11)

6) జియో సినిమా:

గుటర్ గూ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్)- (అక్టోబర్ 11)

టీకప్ (ఇంగ్లీష్ మూవీ)- (అక్టోబర్ 11)

శబరి (తెలుగు చిత్రం)- సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీ- (అక్టోబర్ 11)

డిస్‌క్లైమర్ (ఇంగ్లీష్ సినిమా)- యాపిల్ ప్లస్ టీవీ- (అక్టోబర్ 11)

Also Read: ఛీ.. ఛీ.. బిగ్‌బాస్ హౌస్‌లో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన విష్ణుప్రియ.. వీడియో వైరల్

Advertisement

Next Story

Most Viewed