- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కళ్యాణ గడియలు వచ్చేశాయి.. ఆ రోజుల్లో ఒకటవనున్న వధూవరులు
దిశ, వెబ్‌డెస్క్ : కళ్యాణం.. కమనీయం అనే సాంగ్ ఇక నుంచి మీ స్టేటస్‌లో మోగిపోతుంది. ఎందుకు అనుకుంటున్నారా.. కళ్యాణ గడియలు వచ్చేశాయండి. ఎన్నో రోజుల నుంచి పెళ్లి చేసుకోవాలని, మంచి ముహూర్తాల కోసం ఎదురు చూస్తున్నవారికి పురోహితులు గుడ్ న్యూస్ చెప్పారు. రాబోయే మూడు నెలల్లో పెళ్లి చేసుకోవడానికి మంచి ముహూర్తాలు ఉన్నట్టుగా తెలిపారు. మరి ఇంకెందుకు ఆలస్యం త్వరత్వరగా షాపింగ్ చేయండి. అందమైన పందిట్లో.. వేదమంత్రాల సాక్షిగా.. బంధుమిత్రుల ఆశీర్వాదంతో .. నచ్చిన వ్యక్తితో మూడుముళ్లు వేసుకునేందుకు.. మనుసు దోచిన మగువకు మూడుముళ్లు వేసేందుకు రెడీ అవ్వండి.
ఇక ఏ నెలలో మంచి ముహుర్తాలు ఉన్నాయో చూద్దాం..
శుభకృత్ నామ సంవత్సరంలో వివాహాలు, శుభకార్యాల ముహూర్త తేదీలు
ఏప్రిల్ : 13, 14, 15, 16, 17, 21, 22, 24
మే : 3, 4, 13, 14, 15, 18, 20, 21, 22, 25
జూన్ : 1, 3, 5 8, 9, 10, 15, 17, 18, 19, 22, 23
- Tags
- trending news