- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
November 8: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
దిశ, వెబ్డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు(Gas cylinder prices) అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. ఈ ధరలను ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు. ప్రతి నెలా 1 వ తారీకు రాగానే ధరలు తగ్గుముఖం పడతాయోమోనని సామాన్య ప్రజలు కొండంత ఆశతో ఎదురుచూస్తారు.
కానీ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో వారికి నిరాశే మిగిలింది. ఇక ఈ మధ్య కాలంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్ల(Commercial gas cylinder rates)ను తగ్గించిన విషయం తెలిసిందే. కానీ ప్రజలు నిత్యం ఉపయోగించే గృహ వినియోగ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదారాబాద్: రూ. 855
వరంగల్: రూ. 874
విశాఖపట్నం: రూ. 811
విజయవాడ: రూ. 827
గుంటూరు: రూ. 827
Also Read :
November 8: నేడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..?