- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nithya Menen: పెళ్లికి సిద్ధమైన నిత్యామీనన్.. ఆ స్టార్ హీరో ఎవరంటే ?
దిశ, వెబ్‌డెస్క్ : Nithya Menen is to marry Tamil Star hero| ఓ ప్రియ.. ప్రియా అటూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది మలయాళ బ్యూటీ నిత్యామీనన్. ఇష్క్ సినిమాతో ఈ అమ్మడకు ఫ్యాన్ పాలోయింగ్ చాలా పెరిగారు. ఇక అందరి హీరోయిన్లు కంటే ఈ ముద్దుగుమ్మ కాస్త డిఫరెంట్ అని చెప్పటాలి. సినీ పరిశ్రమ అంటే ఎన్నో రూమర్స్ క్రియేట్ అవుతుంటాయి. కానీ నిత్యా గురించి ఇదివరకు ఒక్కరూమర్ కూడా నెట్టింట్లో వైరల్ కాలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు.
కానీ, ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అదేమిటంటే.. నిత్యామీనన్ పెళ్లి పీటలెక్కబోతుందంట. ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. మలయాళ స్టార్ హీరోతో ఈ అమ్మడు పెళ్లి ఫిక్స్ అయ్యిందని సమాచారం. అంతే కాకుండా వీరు చిన్ననాటి నుంచి మంచి స్నేహితులుకాగా, ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా ఈహీరో మన తెలుగు వారికి కూడా బాగా పరిచయమేనంట. మరీ ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే మలయాళ భామ స్పందించాల్సిందే అంటున్నారు కొందరు.
ఇది కూడా చదవండి: డైరెక్టర్ లేకుండానే మూవీ ఓపెనింగ్.. స్టార్ ప్రొడ్యూసర్ పోస్ట్
- Tags
- Nithya Menen