ప్యాంట్ జిప్ తీసి ఆ పార్ట్ చూపిస్తున్న ప్రభాస్ బ్యూటీ.. పర్‌ఫెక్ట్ బ్రాండ్ అంబాసిడర్ అంటున్న నెటిజన్లు

by Kavitha |
ప్యాంట్ జిప్ తీసి ఆ పార్ట్ చూపిస్తున్న ప్రభాస్ బ్యూటీ.. పర్‌ఫెక్ట్ బ్రాండ్ అంబాసిడర్ అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని(Disha patani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ ‘లోఫర్’(Loafer) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ చిత్రం ప్లాప్ అయినా కూడా ఈ అమ్మడు అందానికి మాత్రం ఫుల్ మార్కులే పడ్డాయి. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఇక రీసెంట్‌గా పాన్ ఇండియా ప్రభాస్(Prabhas) సరసన ‘కల్కి 2898ఏడీ’(Kalki 2898AD) మూవీతో భారీ హిట్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘కంగువ’(Kanguva) సినిమాలో నటిస్తోంది. సూర్య(Surya) హీరోగా నటిస్తున్న ఈ మూవీ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇదిలా ఉంటే.. ఓ పక్కా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. తన అందచందాలతో అదరహో అనిపిస్తోంది. ఈ క్రమంలో ఈ భామ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా దిశా పటాని తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో టాప్‌లో బ్రా మాత్రమే వేసుకొని బాటమ్ ప్యాంట్ వేసుకున్నప్పటికీ జిప్ తీసేసి ఇన్నర్ వేర్ కనిపించేలా ఫొటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హాట్ హాట్‌గా మారగా.. దీన్ని చూసిన నెటిజన్లు ‘పర్‌ఫెక్ట్ బ్రాండ్ అంబాసిడర్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి మీరు వీటిపై ఓ లుక్ వేసేయండి.

Advertisement

Next Story