- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nayanthara: డాక్యుమెంటరీ ఫిల్మ్ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. ఫిదా చేస్తున్న ఫొటో
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ నయనతార(Nayanthara) గత ఏడాది ‘జవాన్’(Jawan) చిత్రంతో హిట్ సాధించింది. అదే ఫామ్‌తో ప్రజెంట్ ఓ ఐదు సినిమాల్లో నటిస్తోంది. అయితే ఇందులో రెండు సీక్వెల్స్ చిత్రాలు కావడం విశేషం. ఇక నయన్ లైఫ్ స్టోరీతో నెట్‌ఫ్లిక్స్‌లో ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ రాబోతుంది. ఈ సినిమా ‘బియాండ్ ది ఫెయిర్ టేల్’(Beyond The Fairy tale) పేరుతో వస్తున్నట్లు ఇటీవల నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఇందులో నయనతార(Nayanthara) వ్యక్తిగత విషయాలు, సినీ జీవితంలో వాస్తవాలను చూపించబోతున్నట్లు సమాచారం.
అయితే ఈ డాక్యుమెంటరీ(documentary) నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్(streaming) అందుబాటులోకి రాబోతుంది. ఈ క్రమంలో.. తాజాగా, ‘బియాండ్ ది ఫెయిర్ టేల్’ అప్డేట్‌ను నెట్‌ఫ్లిక్స్(Netflix) విడుదల చేసింది. అంతేకాకుండా ఓ ఫోటో షేర్ చేయడంతో అది చూసిన అభిమానులు ఫిదా అయిపోతున్నారు. నయన్ డాక్యుమెంటరీ ఫిల్మ్(Documentary Film) ట్రైలర్ నవంబర్ 9న విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న లేడీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.